WEBVTT

00:18.852 --> 00:22.231
- దేవుడా, ఇప్పుడేం జరిగిందిరా నాయనా?
- నీ ప్రాణాలని కాపాడా నేను.

00:22.231 --> 00:24.191
నువ్వు వాడి చేతిలో చచ్చుండే వాడివి.

00:24.191 --> 00:26.944
నా ఫిట్ నెస్ తగ్గింది. మళ్లీ జిమ్ కి వెళ్లాలి.

00:26.944 --> 00:28.654
అతను ఎవరో నీకు తెలుసా?

00:28.654 --> 00:31.865
తెలీదు, అతను విదేశీయుడు. ప్రొఫెషనల్ లా ఉన్నాడు.

00:31.865 --> 00:34.243
మన నలుగురినీ కొట్టాడు,
కారు గుద్దింది, అయినా తప్పించుకొని వెళ్లిపోయాడు.

00:34.243 --> 00:35.410
మనం నలుగురి లెక్కలోకి రాము.

00:35.410 --> 00:37.913
ఈ ఇద్దరు ముసలోళ్లు ఒకరి కిందే లెక్క.
నువ్వు అసలు లెక్కలోకే రావు.

00:37.913 --> 00:39.748
- తన సమస్య ఏంటి?
- అందరూ తనకి సమస్యే.

00:39.748 --> 00:41.333
- లవాండ్ గురించి నీకేం తెలుసు?
- లవాండ్?

00:41.333 --> 00:45.087
హా, నువ్వు హెడ్ డాగ్ వి కాక ముందు,
డేవిడ్ కార్ట్ రైట్ కుడి భుజానివి కదా.

00:45.087 --> 00:46.839
- అతనే నిన్ను అక్కడికి పంపాడు.
- అయ్య బాబోయ్.

00:49.842 --> 00:51.552
ఇది లెస్ ఆబ్ కి సంబంధించిన వ్యవహారం.

00:52.928 --> 00:53.929
ఫ్రెంచి చెట్ల గురించా?

00:53.929 --> 00:56.974
అది సుదూరంగా, నాలుగు గోడల మధ్య
ఉండే ప్రదేశం. అక్కడ క్రూరులు ఉంటారు.

00:57.474 --> 00:59.268
వాళ్లు ప్రమాదకరమైన వ్యక్తులు. ఆరితేరిన హంతకులు.

00:59.268 --> 01:01.395
పార్క్ కి ఈ విషయం గురించి
అస్సలు తెలియకూడదు, జాక్సన్.

01:01.395 --> 01:04.940
నాకు ప్రమాదం పొంచి ఉంది. నేను పార్క్ లోకి వెళ్లి,
ఏం చేశానో చెప్తే, అక్కడే చంపేస్తారు నన్ను.

01:04.940 --> 01:06.316
ఎందుకు? ఏం చేశారు మీరు?

01:08.735 --> 01:10.445
ఆ వివరాలన్నీ ఆఫీసులో చెప్తాను.

01:11.321 --> 01:12.906
అవునులే. పిల్లల ముందు అవన్నీ మాట్లాడకూడదు.

01:12.906 --> 01:13.991
అంతేలే.

02:26.396 --> 02:29.900
సెక్యూరిటీ మరీ ఎక్కువగా ఉంది కదా?

02:29.900 --> 02:31.652
కేవలం మాట్లాడటానికే సమావేశమవుతున్నాం అనుకున్నానే.

02:32.194 --> 02:33.195
మరి మాట్లాడు.

02:34.029 --> 02:39.618
ప్రభూ, మాట్లాడే ముందు
క్షమించమని మిమ్మల్ని అడుగుతున్నా.

02:39.618 --> 02:42.621
వెస్ట్ ఏకర్స్ ఘటన ప్లాన్ ప్రకారం జరగలేదు.

02:42.621 --> 02:45.082
మన మధ్య సంబంధానికి అది మంచి ఆరంభం కాదనే చెప్పాలి.

02:45.082 --> 02:49.044
మిస్టర్ హార్క్ నెస్. నా దేశంలోని
సెక్యూరిటీ విభాగంలో నువ్వు చేసే పనులనే

02:49.044 --> 02:50.170
చేయగల వాళ్లున్నారు.

02:50.879 --> 02:53.507
మీరు పనులన్నీ రహస్యంగా చేస్తారని,

02:53.507 --> 02:57.010
ఆధారాలు కూడా మిగలవని
నా దృష్టికి వచ్చాకే, ఈ పని మీకు అప్పగించాను.

02:57.010 --> 03:01.598
మామూలుగా అయితే, మా పనులన్నీ సరిగ్గా అలాగే సాగుతాయి.

03:02.349 --> 03:06.562
దురదృష్టవశాత్తూ, ఒక సంఘటన మరొక సంఘటనతో కలిసి...

03:06.562 --> 03:07.980
నీకు నేను డబ్బులు ఎందుకు ఇచ్చాను?

03:10.524 --> 03:11.483
ఒక హత్యకు.

03:12.359 --> 03:16.446
వెస్ట్ ఏకర్స్ పార్కింగ్ ప్రదేశంలో
ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుగా చూపించాలి.

03:16.446 --> 03:17.781
కానీ ఆ ప్లాన్ ని నువ్వు చెడగొట్టావు.

03:17.781 --> 03:20.909
లేదు, నేను చెడగొట్టలేదు. అది కూడా సమస్యే.

03:20.909 --> 03:24.204
నా సంస్థలో ఒక లోపం ఉంది,
దాన్ని నేను పసిగట్టి ఉండాల్సింది.

03:24.204 --> 03:26.039
తర్వాతి సారి నుండి పనులన్నీ పక్కాగా చేసి పెడతాను.

03:26.039 --> 03:27.165
తర్వాతి సారా?

03:27.165 --> 03:31.170
మన ఒప్పందంలోని పనులను డిస్కౌంటుతో చేసి పెడతాను.

03:31.170 --> 03:32.504
అలా ఇక జరగదులే.

03:35.924 --> 03:37.134
అయితే...

03:40.762 --> 03:41.680
నన్ను ఎందుకు రమ్మన్నారు?

03:42.681 --> 03:46.852
వెస్ట్ ఏకర్స్ ఘటనతో మాకు ఏ సంబంధమైనా ఉందని
బ్రిటిష్ ప్రభుత్వానికి తెలిస్తే,

03:46.852 --> 03:49.688
దౌత్యపరంగా చాలా నష్టం జరుగుతుంది.

03:50.189 --> 03:52.482
బాంబు విషయంలో మాకు లింక్
ఉండకుండా చేయడానికి ఆధారాలన్నింటినీ చెరిపేస్తున్నాం.

03:52.482 --> 03:57.029
సరే. ఇక ముక్కుసూటిగా
అసలు విషయం గురించి మాట్లాడుకుందామా?

03:57.029 --> 03:59.406
మీరేం అంటున్నారంటే, మీ ఉద్దేశం ప్రకారం...

03:59.406 --> 04:00.908
ఇది అసలు జరిగినట్టు ఎవరికీ తెలీకూడదు.

04:01.825 --> 04:03.410
నేను ఆధారాలని చెరిపివేద్దాం అనుకుంటున్నా.

04:03.410 --> 04:05.787
భలే వారే. నన్నెలా అంతం చేస్తారు!

04:05.787 --> 04:08.832
శరీరాన్ని కోసేటప్పుడు
చాలా శబ్దం వస్తుందని నాకు తెలుసు.

04:08.832 --> 04:11.835
అందుకే, ఈ కింది అంతస్థును,
పై అంతస్థును మేము తీసేసుకున్నాం.

04:11.835 --> 04:13.337
సరే. మీరు ఇచ్చిన డబ్బునంతటినీ ఇచ్చేస్తా.

04:14.630 --> 04:17.048
తర్వాతి అయిదు పనులు ఉచితంగా చేస్తా.

04:18.257 --> 04:19.760
అబ్బా.

04:21.970 --> 04:24.223
వెస్ట్ ఏకర్స్ ఘటన గురించి వేరే వాళ్లకి కూడా తెలుసు.

04:24.223 --> 04:27.351
నిన్ను కోసేటప్పుడు అచేతన స్థితిలో ఉంటావు,
కానీ స్పృహలోనే ఉంటావు.

04:28.227 --> 04:29.520
ఆనందంగా నీ నరకయాతన చూస్తాను.

04:30.938 --> 04:34.399
నన్ను చంపేయండి, కానీ
దీని గురించి తెలిసిన వాళ్ళు వేరే ఉన్నారు.

04:36.401 --> 04:37.402
ఎవరు వాళ్లు?

04:39.071 --> 04:40.572
మాజీ సర్వీస్ ఏజెంట్లు.

04:40.572 --> 04:42.282
వాళ్ల వివరాలు మీరు నా నుండి రాబట్టే సరికి,

04:42.282 --> 04:44.743
వాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు,
లేదా పార్క్ కి పరారైపోతారు.

04:44.743 --> 04:47.204
ఒకసారి ఆలోచించండి. నాకు కూడా ఇది చెరిగిపోవడమే కావాలి.

04:47.204 --> 04:49.540
అర్ధరాత్రికల్లా వారు చావాలి.

04:50.582 --> 04:51.959
దాని తర్వాత, నువ్వు నా దగ్గర పని చేయాలి.

04:52.835 --> 04:53.836
అలాగే.

04:54.837 --> 04:58.715
ఆ ముసలి సన్నాసులని ఇక్కడికే తెచ్చి,
నా చేతులతో నేనే నరికిపారేస్తాను.

05:44.636 --> 05:46.889
మిక్ హెర్రన్ రాసిన స్పూక్ స్ట్రీట్ పుస్తకం
ఆధారంగా తెరకెక్కించబడింది

06:12.664 --> 06:13.707
అబ్బా.

06:13.707 --> 06:14.875
డాగ్ స్క్వాడ్ ఉంది. ఛ.

06:14.875 --> 06:16.001
ఏం కావాలి వాళ్లకి?

06:16.668 --> 06:19.379
నేనే అనుకుంటా. వాళ్ల బాస్ తో ఆటలాడుతూ ఉన్నా కదా.

06:20.506 --> 06:22.925
ఎవరికైనా కాల్ చేసి,
వాళ్లింకా భవనంలోనే ఉన్నారో లేదో కనుక్కో.

06:29.306 --> 06:30.807
వాళ్లు లోపలికి వచ్చారా?

06:30.807 --> 06:32.226
లేదు.

06:32.226 --> 06:34.228
పిస్తా బాబు, జాక్సన్ లోపల లేడని వాళ్లు పసిగట్టారు.

06:34.228 --> 06:36.688
ఇవాళ ఉదయమే నువ్వు
డాగ్ స్క్వాడ్ హెడ్ ని లోపలికి రానిచ్చావు.

06:36.688 --> 06:37.898
నాపై వలపు బాణం వేసి మాయ చేసింది ఆమె.

06:38.398 --> 06:42.402
నాకున్న ఏకైక బలహీనత, అందమైన మహిళలు,
కాబట్టి నీ వల్ల నాకే ప్రమాదమూ లేదు.

06:43.445 --> 06:44.571
డాగ్ స్క్వాడ్ బయటే ఉంది.

06:44.571 --> 06:46.990
- హో ఇంకా పనికిమాలిన సన్నాసిగానే ఉన్నాడు.
- సరే.

06:48.367 --> 06:49.576
మీరందరూ ఇక్కడే ఉండండి.

06:49.576 --> 06:52.621
వీళ్లు నన్ను అదుపులోకి తీసుకుంటే,
ఫ్లైట్ కి కార్ట్ రైట్ ఇంకా చిక్కలేదని అర్థం,

06:52.621 --> 06:55.123
రివర్ వచ్చే దాకా అతడిని
వీళ్లకి దూరంగా, క్షేమంగా ఉంచండి.

06:55.874 --> 06:59.628
ఇక నీ విషయానికి వస్తే, పారిపోవడానికి
నువ్వు ఉంచుకొన్న నిధులన్నీ పక్కాగా ఉన్నాయి కదా.

07:12.140 --> 07:13.475
- పైకి వస్తున్నావా?
- లేదు.

07:13.475 --> 07:14.560
నేను లోపలికి రానా?

07:14.560 --> 07:15.769
వద్దు, దీన్ని ఇటీవలే శుభ్రం చేయించాను.

07:16.353 --> 07:18.856
నేను ఇక్కడే నిలబడి ఉండలేను కదా.
తడిసి ముద్దైపోతున్నా.

07:19.898 --> 07:21.066
నేను పైకి వెళ్తున్నా.

07:33.620 --> 07:35.080
నువ్వు కాల్ చేసి ఉండవచ్చు కదా.

07:35.080 --> 07:36.248
ఇక్కడికి వచ్చే పని తగ్గేది.

07:36.248 --> 07:38.625
- కాల్ చేశా. చాలా సార్లే చేశా.
- నిజంగానా?

07:41.461 --> 07:42.838
అవును. నిజంగానే చేశావు.

07:43.589 --> 07:45.924
క్షమించు. ఏంటి సంగతి?
ఏదో కాకతాళీయంగా బయట కారును పార్క్ చేశావా?

07:45.924 --> 07:47.885
నువ్వు ఫ్లైట్ కి అబద్ధం చెప్పావు.

07:47.885 --> 07:50.470
- అవును.
- చనిపోయిన వాడు కిరాయి హంతకుడు.

07:51.388 --> 07:53.974
సూపర్, ఇందుకే కదా
నువ్వు గూఢచర్య రంగంలో టాప్ కి వెళ్లిపోయావు.

07:53.974 --> 07:56.268
ఇప్పుడు ఎవరైనా డేవిడ్ కార్ట్ రైట్ ని
చంపాలనుకోవడానికి ఏంటి కారణం?

07:56.268 --> 07:57.352
అతడిని కలుసుకున్నావా?

07:57.853 --> 08:00.272
ఈ విషయంలో నన్ను ఎందుకు
ఇబ్బంది పెడుతున్నావో అర్థం కావట్లేదు.

08:00.272 --> 08:03.650
ఇంకే బాంబు దాడులూ జరగకుండా
చూసుకొనే పనిలో ఉండాలి కదా నువ్వు?

08:03.650 --> 08:05.652
రివర్ కార్ట్ రైట్ ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు?

08:05.652 --> 08:09.156
ఫ్రాన్స్ కి వెళ్లాడు,
ఆ కిరాయి హంతకుడి గురించి దర్యాప్తు చేస్తున్నాడు.

08:09.156 --> 08:11.241
అతడిని సంప్రదించే దారే లేకుండా పోయింది.

08:11.241 --> 08:12.993
తాతను అతను ఎక్కడో దాచి ఉంచాడు, అంతే కదా?

08:12.993 --> 08:16.455
నాకూ అదే అనిపిస్తోంది, కానీ చెప్పా కదా,
అతడిని సంప్రదించే దారే లేకుండా పోయింది.

08:16.455 --> 08:19.416
అతను క్యాథరిన్ స్టాండిష్ ఇంట్లో ఉన్నాడని
ఫ్లైట్ కి ఎందుకు చెప్పానంటే,

08:19.416 --> 08:20.709
తను నా వెంట పడటం నాకు నచ్చలేదు.

08:21.543 --> 08:22.377
ఏంటి?

08:22.377 --> 08:25.672
అది తను నీకు చెప్పలేదు కదా?
అది అగౌరవపరచడమే అవుతుందిలే.

08:25.672 --> 08:28.592
కార్ట్ రైట్స్ లో ఎవరి గురించి సమాచారం తెలిసినా,
అది ముందు నాకే తెలియాలి.

08:29.927 --> 08:32.513
మరి నా మంచితనం, సహృదయంతో
ఏమీ ఆశించకుండా నీకు అది చెప్పాలంటావా?

08:32.513 --> 08:34.806
మంచితనం, సహృదయం అంటే అర్థం తెలుసా నీకు!

09:00.749 --> 09:02.125
మీకు టీ పక్కాగా వద్దా?

09:02.125 --> 09:03.210
వద్దు, అడిగినందుకు థ్యాంక్స్.

09:04.002 --> 09:05.003
ఏదైనా స్ట్రాంగ్ గా కావాలా?

09:08.340 --> 09:09.550
కాఫీ గురించి అడిగా.

09:13.720 --> 09:15.889
అతను అలా చేస్తూనే ఉంటాడు. ఎందుకో ఎవరికీ తెలీదు.

09:16.807 --> 09:18.058
అడిగి తెలుసుకోవాలని ఎవరికైనా అనిపించిందా?

09:18.058 --> 09:20.477
అడగడానికి సరైన తరుణం దొరికితే కదా.

09:21.520 --> 09:23.647
ఏవో ఆలోచనలని రానివ్వకుండా
ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడు.

09:24.439 --> 09:27.067
శోధనలో సాయపడటానికి నేను ఇతడిని బయటకి పంపవచ్చా?

09:27.067 --> 09:30.320
అతని బాధ్యత మీది కాదు.
ప్రస్తుతానికి మీరు ఇక్కడ పని చేయట్లేదు.

09:30.320 --> 09:33.031
ప్రస్తుతానికి అంటే? నేను మళ్లీ పనిలోకి రావట్లేదు.

09:33.031 --> 09:37.953
నా స్థానం ఖాళీ అవుతుంది,
ఎందుకంటే నేను మళ్లీ పార్కుకు వెళ్లిపోతున్నా.

09:49.798 --> 09:50.799
ఓయ్!

09:52.718 --> 09:54.261
అదరగొట్టేశావు, లాంగ్రిడ్జ్.

09:59.308 --> 10:00.809
దద్దమ్మ.

10:08.734 --> 10:10.527
- ఎక్కడ అతను?
- క్యాథరిన్?

10:11.111 --> 10:12.821
- మళ్లీ ఉద్యోగంలో చేరుతున్నావా?
- లేదు.

10:12.821 --> 10:14.781
ముసలి నక్క అయిన డేవిడ్ కార్ట్ రైట్,

10:14.781 --> 10:16.992
పైన ఉన్నాడా, లేదా అతడిని ఫ్రిడ్జిలో ఏమైనా దాచావా?

10:16.992 --> 10:18.243
అతను తప్పించుకున్నాడు.

10:19.077 --> 10:21.580
- ఫ్లైట్ రాక ముందే, అతడిని నేను వేరే చోటికి మార్చాను.
- ఎక్కడికి?

10:21.580 --> 10:22.998
- నా పొరుగు వారి ఇంటికి.
- ఏమైంది?

10:23.874 --> 10:26.376
- అతను బయటకు వెళ్లిపోయాడు.
- అబ్బా, స్టాండిష్.

10:26.376 --> 10:29.171
అతను మందు బాటిల్ అయ్యుంటే
తప్పించుకొని పోనిచ్చి ఉండేదానివి కాదు.

10:29.171 --> 10:33.050
అతను ఫస్ట్ డెస్క్ తో మాట్లాడాలట,
కాబట్టి అతను పార్క్ కి బయలుదేరాడని అనుకుంటున్నాం.

10:33.050 --> 10:34.593
అతను అక్కడికి వెళ్తాడేమో అని లుయీసాని పంపించా.

10:34.593 --> 10:36.512
ఇంకొందరి సాయం అడగడానికని ఇక్కడికి వచ్చా.

10:36.512 --> 10:39.515
అంటే, అతను సైడ్ ఎంట్రెన్స్ ని ఉపయోగించవచ్చు,
లేదా ఎవరైనా పోలీసు సాయంతో లోపలికి వెళ్లవచ్చు.

10:39.515 --> 10:41.767
బాబోయ్, జాక్సన్, అతను నోరు తెరిచాడంటే
నా బతుకు బస్టాండ్ అయిపోతుంది.

10:41.767 --> 10:43.936
హా, కానీ మనోడికి బుర్ర సరిగ్గా పని చేయట్లేదు.

10:43.936 --> 10:45.103
కాబట్టి పార్క్ దాకా వెళ్లలేడులే.

10:45.103 --> 10:46.980
దారి తప్పిన కుక్కలా వీధులన్నీ తిరుగుతుంటాడు.

10:46.980 --> 10:51.026
దానమ్మ, దానయ్య, మీరిద్దరూ వెళ్లి
ఆ ప్రాంతంపై ఓ కన్నేసి ఉంచండి.

10:51.026 --> 10:53.362
- నేను కూడా వాళ్లతో వెళ్తాను.
- ఎందుకమ్మా? మళ్లీ తప్పించుకోనివ్వడానికా?

10:53.904 --> 10:55.030
అక్కర్లేదులే.

10:55.864 --> 10:56.990
పైకి పద.

10:57.699 --> 10:59.618
- నువ్వు కూడా రా.
- ఎందుకు?

10:59.618 --> 11:00.786
రావద్దులే అయితే.

11:25.435 --> 11:26.603
నువ్వు ఆలస్యంగా వచ్చావు.

11:27.104 --> 11:28.856
చిన్న చికిత్స చేయించుకోవడానికి వెళ్లి వచ్చా.

11:28.856 --> 11:30.983
- ఎక్కడ?
- నడుము, భుజం.

11:31.650 --> 11:34.278
చికిత్సకి ఎక్కడికి వెళ్లావని అడుగుతున్నా.

11:34.278 --> 11:35.362
డాక్టర్ దగ్గరికి.

11:38.866 --> 11:41.535
బెర్ట్ రాండ్ పాస్ పోర్ట్ పింగ్ అయింది,

11:41.535 --> 11:45.914
అంటే రివర్ కార్ట్ రైట్ ఫ్రాన్స్ నుండి వస్తున్నాడని అర్థం.

11:48.292 --> 11:50.711
మరి ఈ డాక్టర్ నోరు తెరవకుండా ఉంటాడా?

11:51.336 --> 11:53.463
అతడిని చంపేసే ఇక్కడికి వచ్చా.

11:53.463 --> 11:55.465
చాప్మన్ సంగతి చూసుకున్నావా?

11:56.675 --> 11:57.676
అతనికి ఎవరో సాయపడ్డారు.

11:58.427 --> 11:59.428
ఎవరు?

12:01.096 --> 12:02.097
తెలీదు.

12:05.934 --> 12:08.103
నీకు గాయమైంది ఈ భుజానికేనా?

12:11.648 --> 12:13.775
క్లయింట్స్ చాలా అసంతృప్తిగా ఉన్నారు.

12:13.775 --> 12:17.738
టార్గెట్లని మనం చంపేయకపోతే, మనం చస్తాం.

12:17.738 --> 12:20.157
కాబట్టి ఈ పని చేయగలవని నీకు అనిపిస్తోందా?

12:21.325 --> 12:22.326
చేయగలను, సర్.

12:27.956 --> 12:28.957
తిను.

12:33.629 --> 12:36.798
చాప్మన్ కి సాయపడిన వాళ్లే,
కార్ట్ రైట్ కి కూడా సాయపడుతున్నారేమో.

12:36.798 --> 12:40.719
కాబట్టి, వాళ్లెవరో తెలుసుకున్నాకే చాప్మన్ ని చంపేయ్.

12:40.719 --> 12:42.554
అతని ఆచూకీని కనుగొనడం ఎలా?

12:43.138 --> 12:44.848
అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయుంటాడు.

12:44.848 --> 12:46.391
మన చేతికి చిక్కకూడదని అనుకుంటాడు.

12:46.934 --> 12:48.435
పార్క్ కి కూడా చిక్కకూడదనే అనుకుంటాడు.

12:48.435 --> 12:50.771
భలేవాడివే. ఈ ముసలోళ్ల ఎత్తుగడలని
సులభంగా అంచనా వేసేయవచ్చు.

12:50.771 --> 12:53.857
బెదిరిపోయే వాడు, బెదిరిపోయినప్పుడు ఏం చేస్తాడు?

12:53.857 --> 12:57.736
పారిపోవడానికి పెట్టుకొన్న
నిధులను తీసుకొని, ఉడాయించేస్తాడు.

12:59.112 --> 13:00.614
అవి ఎక్కడ ఉన్నాయో నీకు తెలుసా?

13:10.791 --> 13:11.834
అయితే ఫ్రాన్స్ కి వెళ్లావా!

13:12.334 --> 13:13.919
- ఒక్కసారే వెళ్లావా?
- అవును.

13:14.545 --> 13:16.380
ఒకరిని విడిపించుకు రమ్మని అతను పంపాడు.

13:17.297 --> 13:19.424
- వివరాలేవీ చెప్పలేదు.
- అది మామూలేనా?

13:19.424 --> 13:22.469
- ఏ మాత్రం సమాచారం ఇవ్వకపోవడం?
- నీకు తెలుసుగా అతని గురించి.

13:22.469 --> 13:23.554
తెలుసులే.

13:24.638 --> 13:26.598
అందుకే కదా అతడిని ముసలి నక్క అని అందరూ పిలిచేది.

13:26.598 --> 13:29.017
ఆ రోజుల్లో ఉత్త నక్కే అని పిలిచేవారులే.

13:33.689 --> 13:35.065
డోవర్ లో ఒక కారు తీసుకొని వెళ్లాను.

13:36.066 --> 13:37.442
కారులో దేన్నీ గెలకవద్దని అతను చెప్పాడు.

13:37.442 --> 13:38.569
గెలకనందుకు ఆనందంగా అనిపించింది,

13:38.569 --> 13:41.321
గెలికే ఉంటే, అందులో ఉన్నవి తెలిసి,
కస్టమ్స్ దాకా పోయి ఉండే వాడినే కాదు.

13:42.281 --> 13:44.867
నేను లవాండ్ కి చేరుకున్నాక,
వాళ్లు కారును ఊడబెరికేశారు.

13:45.868 --> 13:46.952
ఎవరు?

13:48.161 --> 13:49.288
ప్రైవేట్ సైనికులు.

14:05.679 --> 14:07.139
నేను వాళ్ల నాయకుడితోనే మాట్లాడా.

14:07.139 --> 14:08.974
అతను అమెరికా వాడు. పేరు తెలుసుకోలేకపోయా.

14:10.184 --> 14:11.435
భయంకరంగా ఉన్నాడు.

14:12.144 --> 14:13.228
కారులో వాళ్లకి ఏం కనిపించాయి?

14:14.605 --> 14:20.360
డబ్బులు, మందు గుండు,
బాంబులు, డిటోనేటర్లు, ఐడీలు.

14:25.407 --> 14:26.408
కోల్డ్ బాడీలు.

14:34.791 --> 14:39.129
వారిలో నీకు ఒక్క పేరు కూడా గుర్తు లేదు కదా?

14:39.129 --> 14:40.881
లేదు, వాటిని దగ్గరి నుండి గమనించే అవకాశం దక్కలేదు.

14:42.257 --> 14:45.802
వాళ్లలో ఖచ్చితంగా ఒకడు రాబర్ట్ వింటర్స్ అయ్యుంటాడు.

14:46.595 --> 14:47.846
చెప్పా కదా, నేను గమనించలేదు.

14:47.846 --> 14:49.598
వాటికి బదులుగా నీకేం అప్పగించారు?

14:50.474 --> 14:51.975
ఎవరిని విడిపించుకొని తీసుకువచ్చావు?

14:51.975 --> 14:54.770
ఒక అమ్మాయిని. యువతిని.

14:59.942 --> 15:01.193
ఆ చోటంతా దారుణంగా ఉండింది.

15:04.071 --> 15:07.699
ఈ సైకోల మధ్య మహిళలు, పిల్లలూ ఉన్నారు.

15:12.871 --> 15:14.289
ఆమెకి రావాలని లేదు.

15:15.499 --> 15:17.334
అక్కడే ఎందుకు ఉండాలనుకుందో, ఆ దేవుడికే తెలియాలి.

15:26.677 --> 15:27.719
ఎవరు తను?

15:28.470 --> 15:29.471
తెలీదు.

15:30.722 --> 15:32.724
తిరుగు ప్రయాణంలో
తను ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు.

15:34.393 --> 15:37.020
యూకేలోని ఒక చోట పెట్రోల్ పట్టిద్దామని కారు ఆపాను.
తను తప్పించుకొని పారిపోయింది.

15:40.566 --> 15:42.442
దానికి కార్ట్ రైట్ ఎలా ప్రతిస్పందించాడు?

15:42.943 --> 15:43.944
అతనేమీ అనలేదు.

15:46.321 --> 15:48.991
అలా జరగవచ్చని అతనికి తెలుసన్నట్టు,
ఆమె పారిపోతుందని అతను ఊహించాడన్నట్టు అనిపించింది.

15:49.491 --> 15:51.326
నేను పాత ప్రధాన కార్యాలయంలో
రిపోర్ట్ చేసినప్పుడు, అతను...

15:52.202 --> 15:54.204
పిచ్చ కోపం వచ్చేసి,
నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తాడేమో అనుకున్నా.

15:54.204 --> 15:55.455
అలా అయినా పర్లేదని సర్దిచెప్పుకున్నా...

15:55.455 --> 15:59.126
అతను ఫస్ట్ డెస్క్ కి
రిపోర్ట్ చేయాలనుకుంటున్నాడని అన్నావు కదా.

15:59.126 --> 16:00.210
అవును.

16:02.045 --> 16:03.714
అద్గదీ సంగతి, అతను పార్క్ కి వెళ్లట్లేదు.

16:03.714 --> 16:05.841
- కానీ ఫస్ట్ డెస్క్ ఉండేది అక్కడే కదా.
- అతని మానసిక స్థితి ప్రకారం కాదు.

16:20.439 --> 16:21.565
- మన్నించండి.
- అయ్య బాబోయ్.

16:35.662 --> 16:37.372
నువ్వు ఆ పనిలోనే ఉన్నావని నాకు తెలుసు.

16:37.873 --> 16:40.083
సరే మరి. నా నుండి తప్పించుకోవాలని చూస్తున్నావా?

16:40.083 --> 16:41.668
- హా.
- సరే మరి. థ్యాంక్యూ.

16:42.169 --> 16:44.254
సరే మరి, జోషువా? నిన్ను చూడటం బాగుంది.

16:45.214 --> 16:48.175
హాయ్. సరే మరి. పని ఎంత దాకా వచ్చింది, మిత్రులారా?

16:48.800 --> 16:51.887
చాలా చక్కగా పని చేశారు.
ఎప్పటికప్పుడు తెలుపుతూ ఉండండి, సరేనా?

16:51.887 --> 16:52.971
లోపలికి రండి.

16:58.977 --> 17:02.022
అందం పక్కన పెడితే, అంతా డొల్లే.

17:04.233 --> 17:05.233
ఏమన్నారు?

17:10.571 --> 17:12.031
నిన్ను ఉద్దేశించి అనలేదులే.

17:12.031 --> 17:14.785
కానీ నీ విషయంలో
నాకు నిరాశ తప్ప ఇంకేం ఎదురవ్వట్లేదు.

17:14.785 --> 17:16.744
- ఫోన్ ఎత్తుతావా?
- లేదు!

17:17.746 --> 17:20.665
నీ స్థానంలో ఇంతకుముందున్న వ్యక్తి
నాకు ఎందుకు నచ్చలేదంటే,

17:21.415 --> 17:24.169
ఇటుక రాయితో దెబ్బలు తిని
చనిపోయాడన్న విషయానికి పక్కకు పెట్టేస్తే,

17:25.420 --> 17:27.172
అతను ఏవీ సరిగ్గా చెప్పేవాడు కాదు.

17:30.425 --> 17:32.177
నువ్వు నాకేమైనా చెప్పాలా?

17:35.556 --> 17:38.225
రివర్ కార్ట్ రైట్ ఇంకా బతికే ఉన్నాడు.
ల్యాంబ్ ఆ శవం అతనిదే అని అబద్ధం చెప్పాడు.

17:38.225 --> 17:39.142
హా.

17:39.142 --> 17:43.438
ల్యాంబ్ గురించి నిన్ను ముందే హెచ్చరించాను,
అందుకే రక్త పరీక్షల నివేదికలని నేనే చెక్ చేశా.

17:44.189 --> 17:47.359
కానీ చనిపోయిన ఏజెంట్,
నిజానికి చనిపోలేదన్న ముఖ్యమైన విషయాన్ని

17:47.359 --> 17:50.487
- నువ్వు నాకెందుకు చెప్పలేదు.
- చెప్పలేకపోయినందుకు మన్నించండి.

17:50.487 --> 17:53.615
ల్యాంబ్ ని నయానో భయానో బెదిరించి
మీకు తుది అప్ డేట్ ఇద్దామనుకున్నా.

17:53.615 --> 17:56.326
- మరి చివరికి ఏం జరిగింది?
- దానికి సమాధానం మీకు తెలుసు అనుకుంటా.

17:56.326 --> 17:58.704
ల్యాంబ్ చెప్పింది విన్నాను,
ఇప్పుడు నీ నోట విందామనుకుంటున్నా.

17:58.704 --> 18:01.957
అతను క్యాథరిన్ స్టాండిష్ ఇంట్లో డేవిడ్ కార్ట్ రైట్
ఉన్నాడని అబద్ధం చెప్పి అక్కడికి నన్ను పంపించాడు.

18:01.957 --> 18:03.584
ల్యాంబ్ తో వ్యవహారం అలానే ఉంటుంది.

18:03.584 --> 18:05.711
నువ్వు నిజాయితీగా ఉండాలి.

18:05.711 --> 18:08.589
ఇంకోసారి నాకు చెప్పకుండా
ఏమైనా చేస్తే, నీ ఉద్యోగం ఊడినట్టే.

18:09.173 --> 18:10.174
అర్థమైందా?

18:11.717 --> 18:12.843
అయింది, మేడమ్.

18:12.843 --> 18:15.137
- కార్ట్ రైట్స్ ని పట్టుకొని నా దగ్గరికి తీసుకురా.
- అలాగే, మేడమ్.

18:19.266 --> 18:21.977
ఆధారాలని అనుసరించమని మాకు పోలీసు శాఖలో చెప్పారు.

18:21.977 --> 18:24.146
కానీ ఇప్పుడు నువ్వు
పోలీసు శాఖలో లేవు. ఎంఐ5లో ఉన్నావు.

18:24.146 --> 18:25.856
అవే సూత్రాలు ఇక్కడ కూడా వర్తిస్తాయని విన్నాను.

18:25.856 --> 18:29.484
ఎమ్మా, నువ్వేం అనుకుంటున్నావో ఏమో కానీ,
నీపై నాకు అభిమానం ఉంది.

18:30.194 --> 18:33.864
పదవి ఒకటే అయినా, దాని కోసం మనం మగాళ్ల కంటే
మూడు రెట్లు ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది.

18:33.864 --> 18:35.949
కాబట్టి ఓ విషయం నేను నీ మంచి కోసమే చెప్తున్నా,

18:35.949 --> 18:38.368
అదేంటంటే, నువ్వు రాజీనామా చేసినప్పుడు దక్కే

18:38.368 --> 18:39.870
ఫైనల్ అమౌంట్,

18:39.870 --> 18:42.456
నేను నిన్ను తీసేస్తే వచ్చే దాని కన్నా చాలా ఎక్కువ.

18:42.456 --> 18:43.916
కాబట్టి నీ రాజీనామా లేఖని ఇప్పుడే రాస్తావా?

18:43.916 --> 18:46.084
మేడమ్, పాత ప్రధాన కార్యాలయం నుండి కాల్ వస్తోంది.

18:49.463 --> 18:51.340
పాత ప్రధాన కార్యాలయమని అన్నావు కదా.

18:51.340 --> 18:54.801
- అతను అక్కడికే వెళ్తున్నాడు.
- నువ్వు లుయీసాకి కాల్ చేయాలి.

18:54.801 --> 18:56.261
అక్కడ ఉండనక్కర్లేదని తనకి చెప్పు.

18:56.261 --> 18:58.013
లేదు, లేదు. తనని అక్కడికి పంపించింది నేను కాదు.

18:58.013 --> 18:59.890
మార్కస్, షర్లీలను పంపించింది నువ్వే కదా.

18:59.890 --> 19:02.184
- వాళ్లకి కాల్ చెస్తావా?
- లేదు, నువ్వే కాల్ చేయ్.

19:03.101 --> 19:06.563
- నా ఫోన్ రివర్ తీసుకెళ్లాడు.
- దేవుడా. దండంరా నాయనా!

19:06.563 --> 19:07.814
ఇదుగో. తీసుకో.

19:09.858 --> 19:12.027
- అతనే అని పక్కానా?
- పక్కా, మేడమ్.

19:12.027 --> 19:15.364
సరే. మేము అక్కడికే వస్తున్నాం.
అతను లాబీలోనే ఉండేలా చూసుకోండి.

19:15.364 --> 19:16.323
తప్పకుండా.

19:17.074 --> 19:18.659
అతడిని ఇక్కడే ఉంచడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం.

19:18.659 --> 19:21.078
- అతని వల్ల ఏమైనా సమస్యనా?
- లేదు, లేదు. అతనితో ఏ సమస్యా లేదు.

19:21.078 --> 19:22.204
కాస్త అయోమయంలో ఉన్నాడంతే.

19:22.788 --> 19:25.207
త్వరలోనే ఒకరు వచ్చి ఆతడిని కలుసుకుంటారని చెప్పా.

19:25.207 --> 19:26.834
మంచిది. మేము త్వరలోనే వచ్చేస్తాం.

19:35.551 --> 19:36.969
- లుయీసా.
- హా, హాయ్.

19:36.969 --> 19:39.596
- అతను ఇంకా ఇక్కడికి రాలేదు.
- అక్కడికి రాడులే.

19:39.596 --> 19:41.098
అతను పాత ప్రధాన కార్యాలయానికి వెళ్తున్నట్టున్నాడు.

19:41.098 --> 19:42.516
అయ్య బాబోయ్.

19:42.516 --> 19:43.642
ఏంటి?

19:49.189 --> 19:51.942
ఫ్లైట్ ఇప్పుడే వెళ్లింది.
ఎవరైనా అతను అక్కడ ఉన్నాడని చెప్పుంటారేమో.

19:51.942 --> 19:55.028
అబ్బా... మార్కస్, షర్లీలు
నీ దగ్గరికే వస్తున్నారు, సరేనా?

19:55.529 --> 19:56.905
సరే. కనిపించారు.

19:58.448 --> 20:00.033
ఫ్లైట్ కూడా అక్కడికే వెళ్తోంది.

20:00.033 --> 20:02.327
వాళ్లకి రిసెప్షనిస్ట్ కాల్ చేసి ఉంటారు.

20:02.828 --> 20:04.746
- ఇప్పుడు అక్కడ హోటల్ ఉందా?
- అవును. చాలా లగ్జరీ హోటల్ అది.

20:04.746 --> 20:08.292
డిటెన్షన్ సెల్స్, ఇప్పుడు మసాజ్ రూమ్స్ అయిపోయాయి.

20:08.292 --> 20:09.793
వింతగా, ఇప్పటికీ అక్కడికి రష్యన్లే వస్తుంటారు.

20:09.793 --> 20:11.753
హా, అతని దగ్గరికి మన కన్నా ముందే
పార్క్ వాళ్లు చేరుకుంటే,

20:11.753 --> 20:13.130
డిటెన్షన్ సెల్ లో నన్ను వేస్తారు.

20:13.130 --> 20:15.465
డేవిడ్ ని నేను కాపాడలేకపోతే,
రివర్ నన్ను ఎప్పటికీ మర్చిపోడు.

20:15.465 --> 20:17.384
నా స్వేచ్ఛకి ఏమైపోయినా పర్లేదా?

20:17.384 --> 20:19.052
పట్టించుకోకుండా ఉన్నందుకు క్షమించు.

20:19.803 --> 20:21.513
నువ్వు ఇంకా మారలేదు, సూపర్ నువ్వు.

20:43.368 --> 20:45.245
డేవిడ్ కార్ట్ రైట్ ఎక్కడ ఉన్నాడో తెలిసింది.

20:46.079 --> 20:47.080
అతను బాగానే ఉన్నాడా?

20:47.581 --> 20:51.460
నాకు తెలిసినంత వరకు, శారీరకపరంగా, అతను బాగానే ఉన్నాడు.
మానసికంగా, ఒకప్పుడున్న దృఢంగా ఇప్పుడు లేడు.

20:52.085 --> 20:54.379
పాత ప్రధాన కార్యాలయంలో
ఫస్ట్ డెస్క్ కోసం ఎదురు చూస్తున్నాడు.

20:54.963 --> 20:56.632
అతను ఇక్కడికి వచ్చినప్పుడు,
నేనే స్వయంగా అతడిని విచారిస్తా.

20:56.632 --> 21:00.552
నిజానికి, అతని మనవడి గురించి నేను కూడా
నీకొక విషయం చెప్పాలి.

21:01.178 --> 21:03.931
హా, నేనే నీకు ఆ విషయం గురించి
చెప్పాలని ఎదురుచూస్తున్నా.

21:03.931 --> 21:06.183
అవునా? చెప్పు మరి.

21:06.183 --> 21:07.726
ఆ పని ఇప్పుడే చేద్దామా?

21:17.236 --> 21:18.403
గీతీ.

21:18.946 --> 21:20.489
హెచ్ఆర్ కూడా ఉండాలా ఏంటి?

21:21.657 --> 21:23.200
జోక్ బాగుంది. చాలా బాగుంది.

21:23.200 --> 21:25.911
లేదు. ఆర్కైవ్స్ ని చెక్ చేయమని నేనే గీతీకి అనుమతి ఇచ్చా.

21:25.911 --> 21:30.082
కోల్డ్ బాడీ ప్రోగ్రామ్ లో ఇంకేవైనా లోపాలు
ఉన్నాయేమో చూడటానికి.

21:30.082 --> 21:33.085
కానీ దురదృష్టవశాత్తూ, తను ఓ లోపం కనుగొంది.

21:33.085 --> 21:34.378
ఆడమ్ లాక్ హెడ్.

21:36.046 --> 21:38.257
బయట జరుగుతున్న వాటికి,
ఆ పేరుకు ఏ సంబంధమూ లేదు.

21:38.257 --> 21:39.424
సంబంధం ఉంది.

21:39.424 --> 21:43.804
ఆడమ్ లాక్ హెడ్, తను చివరిసారిగా పాస్ పోర్ట్ రెన్యూ
చేసుకోవడానికి వచ్చినప్పుడు, సమర్పించిన ఫోటో ఇది.

21:44.888 --> 21:47.432
దీన్ని ఎక్కడో చూసినట్టు ఉంది, కదా?

21:47.432 --> 21:49.059
లాక్ హెడ్ - ఆడమ్

21:49.059 --> 21:50.269
- హా.
- అయ్య బాబోయ్.

21:50.269 --> 21:51.895
హా, చచ్చి మళ్లీ బతికి వచ్చాడు.

21:51.895 --> 21:54.189
అచ్చం రివర్ కార్ట్ రైట్ ఉన్నట్టే ఉన్నాడు కదా?

21:55.858 --> 21:59.987
కార్ట్ రైట్, తన ఐడీని శవంపై పెట్టి,
ఆడమ్ లాక్ హెడ్ ఐడీని తీసుకెళ్ళుంటాడు.

21:59.987 --> 22:01.154
అంతే అనుకుంటా.

22:01.154 --> 22:02.573
అంతే.

22:02.573 --> 22:04.366
డేవిడ్ కార్ట్ రైట్ పై హత్యాయత్నం జరిగిన ముందు రోజు

22:04.366 --> 22:06.410
ఆడమ్ లాక్ హెడ్ ఫ్రాన్స్ నుండి ఇక్కడికి వచ్చాడు.

22:06.410 --> 22:08.537
డేవిడ్ కనిపించకుండా పోయిన
మరుసటి రోజు మళ్లీ ఫ్రాన్స్ కి వెళ్లాడు.

22:08.537 --> 22:11.415
ఒక కోల్డ్ బాడీని వెస్ట్ ఏకర్స్ పై దాడికి ఉపయోగించారు.

22:11.415 --> 22:14.084
ఇంకో దాన్ని, సర్వీస్ కి చెందిన
అత్యున్నత స్థాయి వ్యక్తిపై హత్యాయత్నానికి ఉపయోగించారు.

22:14.084 --> 22:17.296
తర్వాత ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి.
దీనిలో మనం పీకల్లోతుకు కూరుకుపోయి ఉన్నాం!

22:17.296 --> 22:19.673
గీతీ, ఈ ఐడీని ఇంటర్ పోల్ కి, డీజీఎస్ఈ కి పంపించు.

22:20.507 --> 22:22.092
ఆ పని ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా చేయ్.

22:29.099 --> 22:31.518
చూడు, ఇవి గతంలో చేసిన తప్పులు అని
మనకి మనం సర్ది చెప్పేసుకొని

22:31.518 --> 22:33.270
వాటిని అలానే వదిలేయలేం.

22:33.270 --> 22:36.315
ఇదంతా ఇప్పుడే జరుగుతోంది.
వర్తమానంలోనే వాటిని ఉపయోగిస్తున్నారు.

22:36.315 --> 22:39.526
మొదటి దశలో భాగంగా, డేవిడ్ కార్ట్ రైట్ ని
నేను విచారణ చేస్తా, ఆ తర్వాత...

22:39.526 --> 22:40.485
లేదు.

22:40.986 --> 22:45.073
లేదు, డేవిడ్ కార్ట్ రైట్ ని నేను విచారణ చేస్తా,
తర్వాత ఏం చేయాలో నేనే నిర్ణయిస్తా,

22:45.073 --> 22:47.284
అవేంటంటే, మన ఐడెంటిటీ ప్రోగ్రామ్ల ఆడిట్,

22:47.284 --> 22:49.119
మన పర్యవేక్షణ విధానాల సమీక్ష.

22:49.119 --> 22:51.580
వాటి ద్వారా తేలినవి ప్రజలకి అందుబాటులో ఉంచుతాం.

22:52.080 --> 22:55.209
పిచ్చోడిలా మాట్లాడకు.

23:00.255 --> 23:01.256
నేను...

23:02.049 --> 23:04.843
ఒకటి చెప్పనా, డయానా, ఆ మాటని
వెనక్కి తీసుకొనే అవకాశం నీకు ఇస్తున్నా.

23:04.843 --> 23:08.096
స్వరం పెంచినందుకు క్షమించు,
కానీ అర్థాన్ని మాత్రం వెనక్కి తీసుకోను.

23:08.805 --> 23:13.018
జరిగిన ఘటనలకు సంబంధించి
మనకి నిజానిజాలు పక్కాగా తెలియాలి,

23:13.018 --> 23:15.687
- ఇంకో బాంబు దాడి జరగనుందో లేదో మనం కనిపెట్టాలి...
- అవును...

23:15.687 --> 23:18.565
...అంతే కానీ, మేనేజ్ మెంట్ కన్సల్టెంట్స్ ని
పిలుస్తానంటే ఎలా!

23:18.565 --> 23:21.193
మన పద్ధతులని కమిటీలు,
జర్నలిస్టులు, జనం ముందు పెట్టామంటే,

23:21.193 --> 23:22.277
అవేమీ మనకి దక్కవు.

23:22.277 --> 23:24.696
అప్పుడు విలన్లు ఎవరు అవుతారో తెలుసా?

23:24.696 --> 23:25.864
మనమే!

23:25.864 --> 23:27.157
వేరే చోట పని చేయమని చెప్పానా!

23:27.157 --> 23:29.034
క్షమించండి, మేడమ్.

23:29.034 --> 23:31.036
ఆడమ్ లాక్ హెడ్ లండన్ కి టికెట్ తీసుకున్నాడు.

23:31.036 --> 23:32.037
ఇక్కడికే బయలుదేరాడు.

24:03.402 --> 24:04.236
చెప్పండి, మేడమ్.

24:04.236 --> 24:07.281
ఫ్లైట్, డేవిడ్ కార్ట్ రైట్ ని తీసుకురావడానికి
ఒక కారును పంపించు,

24:07.281 --> 24:09.116
మిగతా వాళ్లని సెయింట్ పాంక్రస్ స్టేషన్ కి పంపించు.

24:09.116 --> 24:12.870
రివర్ కార్ట్ రైట్, ప్యారిస్ నుండి వస్తున్నాడు.

24:12.870 --> 24:14.913
- సరే, మేడమ్, మేము అక్కడికే బయలుదేరుతాం.
- సారీ.

24:34.975 --> 24:35.976
నా ఫోటోలు

24:49.031 --> 24:51.366
సరే. మీ ఇద్దరూ వెళ్లి అతడిని తీసుకురండి.

24:51.950 --> 24:52.951
మేమే ఎందుకు?

24:53.911 --> 24:55.621
ఎందుకంటే, నేనంటే అతనికి పడదు కాబట్టి.

25:15.140 --> 25:16.558
మీకు కార్ట్ రైట్ కనిపించాడా?

25:16.558 --> 25:18.852
ఇప్పుడే వచ్చాం. ఇక లోపలికి వెళ్తాం.

25:26.527 --> 25:27.778
సరే. డేవిడ్ ని నేను తీసుకొస్తా.

25:27.778 --> 25:29.363
- లేదు, ఆ పని నేనే చేస్తా.
- వద్దు.

25:29.363 --> 25:31.573
- నువ్వు డాగ్ స్క్వాడ్ ని ఆపు.
- ఎలా ఆపాలి?

25:31.573 --> 25:32.991
ఏమో. ఏదోకటి చేయ్.

25:32.991 --> 25:35.327
ఆ పని నేను చేయలేను.
వాళ్లలో ఎవరైనా నన్ను గుర్తు పట్టవచ్చు.

25:42.668 --> 25:43.669
సర్.

25:45.420 --> 25:46.296
ఎవరు మీరు?

25:47.548 --> 25:48.632
చాప్మన్ ని, సర్.

25:49.967 --> 25:51.426
పిచ్చి శామ్ ని. గుర్తుపట్టారా?

25:55.097 --> 25:56.098
దేవుడా.

25:56.807 --> 25:58.475
పిచ్చి శామ్.

25:58.475 --> 26:01.144
కానీ, నువ్వు నా దగ్గర చక్కగానే పని చేసే వాడివి.

26:02.396 --> 26:03.397
ఇక్కడికి ఏం పని మీద వచ్చావు?

26:03.397 --> 26:04.815
నడుస్తూ మాట్లాడుకుందాం, సర్.

26:04.815 --> 26:05.899
ఎక్కడికి నడవాలి?

26:06.525 --> 26:08.277
నేను ఫస్ట్ డెస్క్ కోసం ఇక్కడే ఉండాలి.

26:32.885 --> 26:33.886
ఏంటా శబ్దం?

26:34.386 --> 26:36.305
- సెక్యూరిటీ సమస్యనా?
- లేదు, అది కేవలం టెస్ట్, సర్.

26:36.305 --> 26:38.390
- వెళ్దాం పదండి.
- లేదు, లేదు. నేను ఇక్కడే ఉండాలి.

26:38.390 --> 26:40.601
మీరు వేచి ఉండాల్సిన పని లేదు, సర్.
మిమ్మల్ని తీసుకెళ్లడానికే వచ్చా.

26:40.601 --> 26:42.144
అది... అది నాకెవరూ చెప్పలేదే...

26:42.728 --> 26:45.939
- ఇక్కడ ఎప్పుడైనా పని చేశావా?
- చివరి రెండు ఏళ్లు ఇక్కడే పని చేశా.

26:45.939 --> 26:47.274
అప్పటికే అంతా అస్తవ్యస్తంగా అవ్వసాగింది.

26:47.274 --> 26:49.651
నమస్తే, మిత్రులారా. ఒక్క నిమిషం ఇక్కడే ఆగగలరా!

26:49.651 --> 26:50.694
థ్యాంక్యూ.

26:50.694 --> 26:51.945
నువ్వు నాకన్నా ముందే మానేశావు.

26:51.945 --> 26:53.572
మిమ్మల్ని తీసుకురమ్మని
ఫస్ట్ డెస్కే నన్ను పంపారు, సర్.

26:53.572 --> 26:55.157
అతని ఆఫీసు వెనకే ఉంది.

26:55.157 --> 26:56.700
లేదు. అది అయిదవ అంతస్థులో ఉంది.

26:56.700 --> 26:58.577
మన్నించాలి, ఒక అలారం మోగుతోంది.

26:58.577 --> 27:00.120
ఏ సమస్యా ఉండకపోవచ్చు, కానీ మేము చెక్ చేయాలి.

27:00.120 --> 27:02.289
అంతా పక్కాగా చూసేదాకా, కాస్త ఇక్కడే ఆగగలరా!

27:02.289 --> 27:05.209
ఫ్లైట్ కి ఇది నచ్చదు. మనం లోపలికి వెళ్లాలి.

27:05.209 --> 27:07.085
మన్నించాలి, సర్, మేము ఎంఐ5 మనుషులం.

27:07.085 --> 27:09.129
- మేము వెంటనే లోపలికి వెళ్లాలి.
- అలాగే. తప్పకుండా.

27:09.796 --> 27:11.673
- అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు?
- మనం వెళ్లాలి.

27:11.673 --> 27:13.425
- ఇప్పుడే!
- లేదు! ఫస్ట్ డెస్క్ కోసం ఎదురు చూస్తున్నా.

27:13.425 --> 27:15.302
దయచేసి వినండి. అతను ఐదు నిమిషాలే మాట్లాడగలడు.

27:15.302 --> 27:17.346
ఐదు నిమిషాలే మాట్లాడగలడు.
నా మాట వినండి, ఆయన మీ కోసం ఎదురు...

27:23.894 --> 27:25.395
మేము డేవిడ్ కార్ట్ రైట్ కోసం వచ్చాం.

27:30.859 --> 27:32.653
- ఎక్కడికి తీసుకెళ్తున్నావు?
- వస్తున్నాడు.

27:32.653 --> 27:33.904
చూడండి, మీ కోసం కారు కూడా పంపాడు.

27:33.904 --> 27:35.697
- హలో, డేవిడ్.
- ఇక్కడ నీకేం పని?

27:35.697 --> 27:37.533
- కూర్చోండి. అంతే.
- ఏంటి?

27:37.533 --> 27:39.952
అతడిని డాగ్స్ కి దక్కకుండా చేసింది
నేనేనని పార్క్ కి తెలిశాక, వాళ్లు నన్ను వదలరు.

27:39.952 --> 27:42.287
నేను ఫ్రాన్స్ లో ఏం చేశానో
వాళ్లకి తెలిస్తే, ఇక అంతే నా సంగతి.

27:42.287 --> 27:44.665
ఫ్రాన్స్ లో జరిగినదానికి బాధ్యత అతనిది.

27:44.665 --> 27:46.959
ల్యాంబ్, మనం ఎక్కడికి వెళ్తున్నాం?

27:46.959 --> 27:50.420
అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదు, జాక్సన్.
అదీగాక అతను లెజెండ్. ఒక్క మచ్చ కూడా లేదు అతనికి.

27:50.420 --> 27:51.713
ఉద్యోగంలోంచి తీసేసింది నన్నే, గుర్తుందా?

27:51.713 --> 27:53.298
దీనికి ఎవరిని బాధ్యులు చేస్తారు ఇక?

27:53.298 --> 27:55.843
- నాకర్థం కావట్లేదు. నేను...
- పారిపోవడానికి పెట్టుకున్న నిధులు ఎక్కడ ఉన్నాయి?

27:55.843 --> 27:57.344
- అంతా ఓకే.
- ఆఫీసులో ఉన్నాయి.

27:57.344 --> 28:00.514
దాని గుట్టు బయటపడిపోయి ఉండవచ్చు.
నీ కోసం గాలింపు జరుగుతోంది, గుర్తుందా?

28:00.514 --> 28:01.849
నేను అధికారిక మార్గాల్లో వెళ్లను.

28:03.058 --> 28:05.519
బాబోయ్. బయటకు వెళ్లిపోయాక కాల్ చేయ్.

28:34.047 --> 28:35.257
రైలు వస్తోంది.

28:38.760 --> 28:39.761
అక్కడ ఆగుతుంది.

29:14.838 --> 29:16.924
మన్నించాలి. పక్కకు జరగండి. పక్కకు జరగండి!

29:23.722 --> 29:25.474
మన్నించాలి. పక్కకు తప్పుకోండి.

29:25.474 --> 29:26.517
తప్పుకోండి!

29:26.517 --> 29:28.977
దయచేసి పక్కకు జరగండి. జరగండి.

29:30.938 --> 29:32.564
మనం ఇక్కడికి రాక ముందే, అతను పారిపోయాడేమో.

29:32.564 --> 29:33.732
అప్పుడు మనకి అతను కనిపించేవాడే.

29:33.732 --> 29:35.150
లేకపోతే రైలులోనే దాక్కొని ఉన్నాడేమో.

29:35.150 --> 29:36.401
వెళ్లి చూడు.

29:55.796 --> 29:57.214
అతను ఆ మెట్ల గుండా వెళ్లిపోయాడు.

30:32.916 --> 30:36.003
ఓయ్! పక్కకు జరగండి. దారి నుండి తప్పుకోండి.

30:36.003 --> 30:37.087
తప్పుకోండి, తప్పుకోండి!

30:43.468 --> 30:44.344
తప్పుకోండి!

30:52.686 --> 30:53.687
పదండి.

31:14.750 --> 31:15.834
- ఆగండి!
- జరగండి!

31:15.834 --> 31:17.252
జరగండి, జరగండి!

31:29.598 --> 31:30.599
ఛ.

31:53.205 --> 31:54.498
హా, సరే. మీరు వెతుకుతూ ఉండండి.

31:54.498 --> 31:56.750
అతను లండన్ బ్రిడ్జ్ లో దిగుతుండగా
రైల్వే పోలీసులు చూశారు, కానీ మాయమైపోయాడట.

31:56.750 --> 31:59.586
- కాబట్టి వాళ్లు సీసీటీవీ ఫుటేజ్ లని చెక్ చేస్తున్నారు.
- అతను వేరే రైలు ఎక్కుంటాడు.

31:59.586 --> 32:01.255
- హా, కానీ ఎక్కడికని?
- ఇంటికి.

32:06.385 --> 32:08.720
అతడిని పట్టుకోవడానికి
పార్క్ మనుషులు ఇక్కడికి వచ్చారు.

32:09.263 --> 32:10.722
మరి పట్టుకున్నారా?

32:10.722 --> 32:11.890
లేదు, ఇంకా పట్టుకోలేదు.

32:11.890 --> 32:14.726
కానీ నేను వాళ్ల సిస్టమ్ లోకి ప్రవేశించాలి.

32:14.726 --> 32:16.687
వాళ్లకేం తెలుసో మనకి తెలియాలి.
వాళ్లు ముందంజలో ఎలా ఉన్నారో తెలియాలి.

32:16.687 --> 32:17.896
ఆ పని ఎలా చేస్తావు?

32:19.189 --> 32:21.483
కార్ట్ రైట్ చిరునామా మనకి ఎలా తెలిసిందో, అలాగే.

32:22.067 --> 32:23.443
నిన్ను అక్కడే కలుసుకుంటా.

32:23.443 --> 32:26.780
డేవిడ్ ఎక్కడ ఉన్నాడో చాప్మన్ చేత కక్కించి,
ఆ తర్వాత అతడిని చంపేసే నాకు కనిపించు.

35:40.349 --> 35:41.558
ఎక్కడికి వెళ్తున్నావు?

36:02.871 --> 36:05.499
నేను కనిపించకుండా ఎటైనా వెళ్లిపోతాను.
నువ్వు నన్ను చంపనక్కర్లేదు.

36:05.499 --> 36:06.625
నేను వెళ్లిపోతా.

36:07.209 --> 36:08.627
లేదు, నేను నిన్ను చంపాలి.

36:10.921 --> 36:15.592
కానీ నీ చావు నొప్పి తెలీకుండా ఉండాలా, నొప్పిగా ఉండాలా అనేది,
డేవిడ్ కార్ట్ రైట్ ఆచూకీ నువ్వు చెప్పడంపై ఆధారపడి ఉంటుంది.

36:18.303 --> 36:20.806
సరే, సరే. ఆగు...

36:27.604 --> 36:28.814
మంచిది.

38:45.284 --> 38:46.410
అయ్య బాబోయ్.

39:24.031 --> 39:25.032
పదండి.

39:32.080 --> 39:33.081
ఇక్కడ ఎవరూ లేరు.

39:36.168 --> 39:37.377
ఇక్కడ ఎవరూ లేరు.

39:52.893 --> 39:53.894
ఇక్కడ ఎవరూ లేరు.

39:58.398 --> 39:59.399
ఇక్కడ ఎవరూ లేరు.

40:17.793 --> 40:18.877
ఎవరూ లేరు.

41:10.596 --> 41:11.680
రివర్ కార్ట్ రైట్...

41:12.973 --> 41:14.141
మళ్లీ జన్మ ఎత్తాడు.

41:15.434 --> 41:16.935
ఎట్టకేలకు నిన్ను కలుసుకున్నందుకు సంతోషం.

42:27.798 --> 42:29.800
సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్
